25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

(శ్రీ లలితా సహస్ర నామములలో 498వ నామము)

 ఓం డామర్యాదిభి రావృతాయై నమః.🙏



శా.  మా మాతా! మణిపూర పద్మమున డామర్యాది శక్తుల్ నినున్


ప్రేమన్ గొల్చుచునుండగా శుభగతిన్ వీక్షించి మమ్మేలుదే.


క్షేమంబబ్బును నిన్నుఁ గాంచుచు మదిన్ సేవించినన్ నిత్యమున్.


డామర్యాదిభిరావృతా! జనని! వీడన్ నీ పదాబ్జంబులన్.🙏


అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

8247384165.


గళం

శ్రీ ఏల్చూరి రామబ్రహ్మానందరావుగారు.

95500 40618👇

కామెంట్‌లు లేవు: