🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రవీంద్రనాధ్ టాగూర్...
*పాదాలపై పూలు పెట్టడానికి ఆలయానికి వెళ్లొద్దు!..*
*మొదట మీ స్వగృహాన్ని ప్రేమ మరియు దయ అనే పరిమళాలతో నింపండి!*
*దేవుని బలిపీఠం ముందు కొవ్వొత్తులను వెలిగించటానికి ఆలయానికి వెళ్లొద్దు!.... మొదట పాపం,గర్వం మరియు అహంకారపు చీకట్లను మీ హృదయం నుండి తొలగించండి!*
*ప్రార్థనలో తల వంచడానికి ఆలయానికి వెళ్లొద్దు! *
*మొదట వినయంతో మీ తోటివారికి నమస్కరించడం నేర్చుకోండి! *
*మరియు మీరు అన్యాయం చేసిన వారికి క్షమాపణ చెప్పండి!*
*వంగిన మోకాళ్లపై ప్రార్థన చేయడానికి ఆలయానికి వెళ్లొద్దు! *
*మొదట క్రిందికి త్రోసిన వ్యక్తిని ఎత్తడానికి క్రిందికి వంగండి! *
*మరియు పిల్లలను బలోపేతం చేయండి! వారిని నలిపేయ కండి!*
*మీ పాపాలకు క్షమాపణ కోరడానికి ఆలయానికి వెళ్లొద్దు!*
*మొదట మిమ్మల్ని బాధపెట్టినవారిని హృదయాంతరాళాల నుండి క్షమించండి!*
-- రబీంద్రనాథ ఠాగూర్.
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి