రామ శబ్ద లక్షణం పరిశీలన. శబ్దం అక్షర రూపం కానిచోటికి దాని లక్షణం తెలియదు. ఏ వస్తువును ప్రాతపదికగా చేసుకొని సంబోధించవలెను.? అనగా ఆ శబ్దం యెుక్క శకేతి లక్షణముగల పదార్ధము యున్న గాని దానిని మనం సులువుగా తెలుసుకొనుటకు వీలులేదు. శబ్దం విన్న యెడల పదార్ఘ లక్షణము తెలియదు. శ్రవణ మాత్రమున శకబ్ద శక్తి లకిషణము తెలియదు. దాని తత్వం గ్రహించ వలెను. అనగా ఆసక్తికి మించిన శక్తి సమాంతరంగా రూపం దాల్చి యుండవలెను. అప్పుడు గాని దానిని తెలుసుకొన లేము. అందుకే రావణ శబ్దం రామ శబ్దం. రెండింటిలో రా వున్నది. వాడు రుద్ర శక్తులు. మ అనగా పూర్ణము.పూర్ణమగుటకు రావణ శబ్దం అసంపూర్ణ మగుటయే. ఆ అసంపూర్ణమైన అహంకారం. దాని వలననే పతనం. యిదే సూక్మ మైన రామ శబ్ద లక్షణము. దీనిని రామ రూపంలో ధరించిన గాని తత్వం ఎవరికిని తెలియదు. రమ అనగా లక్ష్మి యని లక్ష్మియే పూర్ణమని, అంతే గాని ధనం లక్ష్మి కాదు. ధనము అగ్ని, వాయువు సూర్య శక్తి, వసు శక్తి, భూమిని పంచభూతాత్మకమైన ప్రకృతి ధర్మమని, ఇన్ద్రో శబ్ద మని అనగా జీవ శక్తియని, బృహస్పతి అనగా బ్రహ్మ మని, అనగా ఈ అనే శక్తికి మూలమైన బ్రహ్మ మని, వరుణ ఆపై జీవులకు ముఖ్యమైన నీరుగా మార్పు యని. అంతే కాని లక్ష్మి అనగా ధనమన్నది యే అజ్ఞానం.యిది తెలియుట యే ఙ్ఞానమని శృతి రూపంలో వేద వాక్కు. రామ రమ రెండు శక్తి లక్షణములే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి