30, సెప్టెంబర్ 2020, బుధవారం

అవధూత

 *అవధూత* అనే పదానికి చాలా రకాల అభిప్రాయాలు ఉన్నాయండీ.



దేహాభిమానాన్ని త్యజించి..(అందువల్లే ఆయన దిగంబరి గా వుండగలిగాడు) కేవలం మోక్ష ప్రాప్తి కొరకు కఠోర సాధన చేసి..తన గురువైన దత్తాత్రేయుడిని ఉపాసన చేస్తూ..జ్ఞానబోధ చేసి..హఠయోగం ద్వారా తనకు తానే కపాలమోక్షాన్ని పొందిన ఒక యోగి..ఆయనను మాకున్న పరిమిత జ్ఞానం తో అవధూత గా సంబోధిస్తున్నాము..

కామెంట్‌లు లేవు: