30, సెప్టెంబర్ 2020, బుధవారం

అక్టోబ‌రులో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ఉత్స‌వాలు*

 *


          *తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో అక్టోబ‌‌రులో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.* 


- అక్టోబ‌రు 1, 31వ తేదీల్లో పౌర్ణ‌మి గ‌రుడ సేవ‌.


- అక్టోబ‌రు 15న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.


- అక్టోబ‌రు 16న శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం.


- అక్టోబ‌రు 20న గ‌రుడ‌సేవ‌.


- అక్టోబ‌రు 21న పుష్ప‌క విమానం.


- అక్టోబ‌రు 24న చక్ర‌స్నానం.


- అక్టోబ‌రు 25న పార్వేట ఉత్స‌వం.

కామెంట్‌లు లేవు: