ఓం *లాకిన్యంబా స్వరూపిణ్యై నమః.🙏*
(శ్రీ లలితా సహస్రనామములలో 503వ నామము)
కం. నిరుపమమణిపూర వసిత
కరుణను కాపాడు నట్టి కల్పకమీవే.
ధరణిని లాకిన్యంబా
స్వరూపిణీ!ప్రణతులమ్మ, భక్తినొసఁగుమా.🙏
అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏
చింతా రామకృష్ణారావు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి