30, సెప్టెంబర్ 2020, బుధవారం

63వ పద్యం

 

శా.

స్తోత్రం బన్యుల జేయనొల్లని వ్రతస్థుల్వోలె వేసంబుతో

బుత్రీ పుత్ర కళత్ర రక్షణ కళాబుద్ధిన్ నృపాలాధమున్

బాత్రం బంచు భజింప బోదు రిదియున్ భావ్యంబె యవ్వారి చా

రిత్రం బంతయు మెచ్చనెంచ మదిలో శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: