30, సెప్టెంబర్ 2020, బుధవారం

పండితుడు భయపడడు.

 శోకస్థానసహస్రాణి భయస్థానశతాని చ,

దివసే దివసే మూఢమావిశన్తి న పణ్డితమ్ 


శ్రీమహాభారతము--(వనపర్వం 2.16)



ప్రతీరోజూ, మూఢునికి అడుగడుగునా దుఃఖహేతువులే ఎదురౌతుంటాయి. వాటికి పండితుడు భయపడడు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: