🌸 *సుభాషితమ్* 🌸
శ్లో|| భూ ప్రదక్షిణ షట్కేణ
కాశీయాత్రాయుతేనచ.,
సేతుస్నాన శతైర్యశ్చ
తత్ఫలం మాతృ వందనే.
తా|| ఆరుసార్లు భూమండలము ప్రదక్షిణ చేసిన ఫలము, పదివేలసార్లు కాశీయాత్ర చేసిన ఫలము, నూరుసార్లు సేతుస్నానము చేసిన ఫలము తల్లికి వందనము చేయుటవలన దొరుకును.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి