**దశిక రాము*
**శ్రీ శంకర భగవత్పాద విరచితము**
**శ్రీ లలితాంబికాయైనమః**
శ్లోకమ్ 21
**తటిల్లేఖాతన్వీం**
**తపన శశివైశ్వానరమయీం**
**నిషణ్ణాం షణ్ణామవ్యుపరి కమలానాం తవ కలామ్**
**మహాపద్మాటవ్యాం**
**మృదితమలమాయేన మనసా**
**మహాన్తః పశ్యన్తో**
**దధతి పరమానన్ద లహరీమ్ !!**
.
తల్లీ ! భగవతీ! మెరుపు తీగవలె సూక్ష్మమై సుదీర్ఘ మై సూర్య చంద్రాగ్ని రూపమై, క్షణప్రభమైనది, షట్చక్రాలకు పైన సహస్రారంలో మహాపద్మాటవిలో
కూర్చున్న నీ సౌదాఖ్య అనే బైందవీ కళను మహాత్ములు, పరిపక్వ చిత్తులు పరమానంద
లహరిగా ధరిస్తున్నారు. అంటే నిరతిశయానందాన్ని సదా పొందుతున్నారని భావం.
**ఓం సత్యైనమః**
**ఓం సర్వమయ్యైనమః**
**ఓం సౌభాగ్యదాయైనమః**
🙏🙏🙏
**ధర్మము - సంస్కృతి**
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి