10, అక్టోబర్ 2020, శనివారం

73వ పద్యం


మ.

అయవారై చరియింపవచ్చు దమ పాదాంభోజ తీర్థమ్ములన్

దయతో గొమ్మనవచ్చు, సేవకుని యర్థప్రాణ దేహాదు ల

న్నియు నా సొమ్మనవచ్చు, గాని సిరుల న్నిందించి, ని న్నాత్మ ని

ష్క్రియతం గానగ రాదు పండితులకున్ శ్రీకాళహాస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: