10, అక్టోబర్ 2020, శనివారం

🙏సమాచారం🙏

 


👉 బ్రాహ్మణ బంధు మిత్రులకు

 తెలియ చేయునది ఏమనగా:-

            ..........


👉ఎం సి ఆర్ కాలని, బడంగ్పేట్, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ లో గల

 "శ్రీ గాయత్రి బ్రాహ్మణ భవనం"లో 

బడంగ్పేట్ కార్పొరేషన్ బ్రాహ్మణ సేవా సమితి మరియు శ్రీవాణిగాయత్రి సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, నిత్య బ్రాహ్మణ ఉచిత భోజన వసతి కలదు, బీద బ్రాహ్మణులు మరియు దూర ప్రాంతం నుండి పనుల నిమిత్తం హైదరాబాద్ కు వచ్చి వసతి లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేస్తున్నాము వివరాలకు

👉1) బొడ్డుపల్లి శ్రవణ్ కూమార్- 8143061118 


👉2)మధిర కామేశ్వర్ రావు- 9000215075


👉3)ప్రసాద్ 9490626367

             &

       9652243672


            🙏

           ఇట్లు 

గుండెపూడి రమాశంకర్ చైర్మన్/న్యాయవాది శ్రీవాణిగాయత్రి సేవా ట్రస్ట్, బడంగ్పేట్

కామెంట్‌లు లేవు: