🙏*
యోగము నిన్ గనుంగొను మహోత్తమ భాగ్యము భక్తకోటికిన్,
రాగ విదూరులెల్ల తనరారుదు రమ్మరొ నిన్ను గాంచుచున్,
మా గమనంబు నెల్లెడ సమంచితరీతిని సాగనిచ్చుచున్,
*సాగర మేఖలా!* నుత ప్రశాంతిని, మాకు ననుగ్రహింపుమా.
🙏
అమ్మ పాదములకు నమస్కరించుచు🙏
చింతా రామకృష్ణారావు.
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి