10, అక్టోబర్ 2020, శనివారం

౧౧౭. ఓం భక్త సౌభాగ్యదాయిన్యై నమః.🙏

 


తే.గీ. సర్వసౌభాగ్యములనిచ్చు సదయ హృదయ! 


భక్తకోటికి వలయు చిచ్ఛక్తినొసగి


ముక్తి మార్గము గలిగించు భక్త సులభ!


భక్త సౌభాగ్యదాయినీ! ప్రణతులమ్మ.

🙏

అమ్మ పాదములకు నమస్కరించుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: