ఇంకాసేపట్లో విమానం ల్యాండవ్వబోతుంది!
"ఇందాకటి నుంచి అడగాలనుకుంటున్నా!మీరు భారతీయులా?" అని రామ్ ని అడిగాడు రహీమ్!
"అవును!నాది భారతదేశం! నా పేరు రామ్!మరి మీరు?" అని స్నేహ పూర్వకంగా అడిగాడు రామ్!
"నాది పాకిస్థాన్! నా పేరు రహీమ్!మీ నామాలు,మీ కట్టు బొట్టు చూస్తే నాకు జాలేస్తుంది!"అని వెటకారంతో తనని తాను పరిచయం చేసుకున్నాడు!
" ఓ అలాగా? ఎందుకని జాలి?? కాస్త వివరంగా చెప్పండి?" అని అడిగాడు రామ్!
" మనందరికీ అల్లానే దేవుడు!కాని మీ భారత దేశంలో హిందువులు,మా అల్లాను మాత్రమే దేవుడిగా ఒప్పుకోరు!మీ అందరి దేవుళ్ళలో మా అల్లాను కూడా కలిపేసుకుంటారు!ప్రపంచ శాంతి మా ఇస్లాం వల్లనే సాధ్యం!"అని కాస్త గర్వంగా బదులిచ్చాడు రహీమ్!
రామ్ కోపగించుకోకుండా..
"సరే!నీ అల్లా గొప్పవాడో!నా కృష్ణుడు గొప్పవాడో ఒక చిన్న టెస్టు పెట్టుకుందామా?" అని అడిగాడు రామ్!
"నా అల్లానే గొప్పవాడు అని నిరూపించుకోవడానికి,నేను ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడను!"అని రోషంగా బదులిచ్చాడు రహీమ్!
"వద్దులెండి!నేను చెప్పే టెస్టులో మీరు ఓడిపోతారు!మీరు అల్లాని గెలిపించలేరు!" అని ఆత్మవిశ్వాసంతో బదులిచ్చాడు రామ్!
"ఎలాంటి టెస్టుకైనా నేను రెడి అదేంటో చెప్పండి!"అని ఆత్రుతగా అడిగాడు రహీమ్!
"వొద్దులెండి!మీరు ఓడిపోతారు!మీ వల్ల అల్లా గెలవలేడు!మా కృష్ణుడే గొప్పోడని తెలుసుకుంటారు!వదిలేయండి!మీ వల్ల కాదు!" అని రహీమ్ చూస్తూ చెప్పాడు రామ్!
ఈ మాటలకు రహీమ్ కాస్త కోపం తెచ్చుకుని..
"చెప్పాను కదా!మీ దేవును కన్నా అల్లా గొప్పోడని నిరూపించడానికి,నేను ఏ టెస్టుకైనా సిద్దమే!" అని అంటుండగానే విమానం రష్యా ఎయిర్-పోర్టులో ల్యాండయ్యింది!
రామ్ రహీమ్ ను తదేకంగా చూస్తూ.."చిన్న టెస్టే!మనం ఎయిర్ పోర్టు వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళగానే,నేను 'హరేకృష్ణ-హరేకృష్ణ' అంటాను! నువ్వు 'అల్లాహు అక్భర్-అల్లాహు అక్భర్ అని రెండు సార్లు అను!అప్పుడు తెలుస్తుంది ఎవరి దేవుడు గొప్పో! ఏమంటావ్" అని రహీమ్ ను అడగ్గానే,
"ఓ ఇంత చిన్న టెస్టా?సరే"అని ఒప్పుకున్నాడు రహీమ్!
ఇద్దరూ ఒక వరసలో ఎయిర్ పోర్టు వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళారు!
రామ్ రెండు చేతులు పైకి చాచి "హరేకృష్ణ-హరేకృష్ణ" అని బిగ్గరగా అరిచాడు!
వెంటనే అక్కడ ఉన్న కొందరు హిందూ రష్యన్లు భక్తితో "హరేకృష్ణ-హరేకృష్ణ" అన్నారు!
తరువాత రహీమ్ తన పొడవైన గెడ్డాన్ని నిమురుకుని "అల్లాహు అక్భర్-అల్లాహు అక్భర్" అని గట్టిగా అరిచాడు!
వెంటనే రెడ్ అలర్ట్ సెరైన్ మోగింది!
ఏమవుతుందో అర్థం అయ్యేలోపే అక్కడి రష్యన్ పోలీసులు రహీమ్ చుట్టు గన్ లు గురిపెట్టి "ఆర్ యూ అల్-ఖైదా? ఆర్ ఐ.యస్.ఐ.యస్? ఆర్ ఇండివిజల్ టెర్రరిస్ట్?" అని అడగ్గానే,రహీమ్ కి దిమ్మ తిరిగి ఉల్లా కనిపించాడు!😁
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి