శ్లోకాలు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచుతాయి. జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కష్టమైన పదాలను కూడా సులువుగా పలికేలా మన స్వరపేటికకు వ్యాయామంలా పనిచేస్తాయి. వారి గొంతు మధురంగా మారుతుంది. పిల్లలకు శ్లోకాలు నేర్పడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అర్థాలతో చెప్తే వారిలోనూ ఆసక్తి పెరుగుతుంది. శాంతాకారం భుజగ శయనం శ్లోకం అర్థం, వివరణతో అందిస్తున్నాం. పిల్లలు సులువుగా నేర్చుకునే బాణిలో అందించాం. #learnshloka
https://youtu.be/AhpDwjVXYtE
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి