22, అక్టోబర్ 2020, గురువారం

85వ పద్యం

 👆85వ పద్యం

శా.

విత్తజ్ఞానము పా దనిత్యము, భవావేశంబు రక్షాంబువుల్,

మత్తత్వంబు తదంకురం, బనృతముల్ మారాకు, లత్యంతదు

ర్వృత్తుల్ పువ్వులు, పండ్లు మన్మథ ముఖావిర్భూత దోషంబులున్,

జిత్తాభ్యున్నత నింబ భూజమునకున్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: