23, సెప్టెంబర్ 2020, బుధవారం

భగవద్గీత ... ప్రపంచ పుస్తకం

 #భగవద్గీత ఎప్పటికైనా 

తప్పకుండా ప్రపంచ పుస్తకంగా గుర్తించబడుతుంది..

********************************************


#గ్లోరియాఆరియెరా అనే ఈ పోర్చుగీసు మహిళకు భారత ప్రభుత్వం 2019లో #పద్మశ్రీ అవార్డును ప్రకటించింది..

ఆమె భగవద్గీతను పోర్చుగీసు భాషలోకి అనువదించి, తన ఆస్తినంతా అమ్మేసి వచ్చిన డబ్బుతో బ్రెజిల్ రాజధాని రియోడిజెనెరియో సమీపంలో వేదిక్ పాఠశాలను ఏర్పాటుచేసి భగవద్గీత, వేదాలను యూరోపియన్లకు నేర్పిస్తున్నది..

#సనాతనధర్మంలోని సైన్స్‌ను యూరోపియన్లకు వివరించేలా హిందూ ధర్మంపై అనేక రచనలు చేసింది....

"సనాతన జీవన విధానం అంటే నూటికి నూరు శాతం శాస్త్రీయంగా జీవించడమే.." అంటుంది ఈమె


Source: Asthram News

కామెంట్‌లు లేవు: