28, సెప్టెంబర్ 2020, సోమవారం

తెలుసుకోవాల్సిన విషయం.

 దయచేసి ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం.


రఘుపతి రాఘవ రాజారామ్

పతిత పావన సీతారామ్. 

అను అత్యంత ప్రసిద్ధమైన  

ఈ భజన "పండిత్ శ్రీ లక్ష్మణాచార్యుల" ద్వారా రచించబడినది.


మనలో కొంత మంది పట్టభద్రులైన 

హిందూ విరోధుల హితాసక్తుల నుండి కొంత వరకు మార్పు చేయబడి, ఈశ్వర అల్లాతేరేనామ్, సబకోసన్మ తి దేభగవాన్ ,అని నాల్గు వాక్యములు చేర్చబడి పాడటమైనది.!  

గాంధీ కూడా దాన్నే అనుసరించారు.


ఆ రోజు నుండీ కూడా హిందువుల మనోభావాల పై దెబ్బతీయడానికి అంకురార్పణ వేసినారు.

          

వాస్తవంగా ఈ భజన మూలరూపం  

ఈ విధంగా యున్నది.

  

🌸 రఘుపతి రాఘవ రాజారామ్ ,

         పతిత పావన సీతారామ్ , 

         సుందర విగ్రహ మేఘశ్యామ్ ,

         గంగా తుళసీ శాలీగ్రామ్ , 

         భద్రగిరీశ్వర సీతారామ్, 

         భగత జనప్రియ సీతరామ్, 

         జానకీరమణా సీతారామ్, 

         జయ జయ రాఘవ సీతారామ్.🌸

 

 ఇది వాస్తవమైన భజన. 

సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి 

తెలిసేలా పంపండి.

కామెంట్‌లు లేవు: