28, సెప్టెంబర్ 2020, సోమవారం

రాజా రాక్షసరూపేణ

 💐


రాజా రాక్షసరూపేణ

వ్యాఘ్రరూపేణ మన్త్రిణః।

సేవకా వృకరూపేణ

యథా రాజా తథా ప్రజాః॥


"రాజు రాక్షసుడిలా ప్రవర్తిస్తే మంత్రులు పెద్దపులుల్లా ప్రవర్తిస్తారు. సేవకులు తోడేళ్లలా ప్రవర్తిస్తారు. రాజు ఎట్లో అట్లే ప్రజలూను!"💐

కామెంట్‌లు లేవు: