28, సెప్టెంబర్ 2020, సోమవారం

మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధాన లక్ష్యం..

 🍃🌷మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధాన లక్ష్యం..

మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం..


బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది.. 

అలాగే పుట్టుక సాధారణమే

అయినా లక్ష్యం ఉన్నతం కావాలి..


మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది..


జ్ఞానం, ధైర్యం ఉన్నచోట అపజయం ఉండదు..మనిషి జీవితం చీకట్లో మగ్గుతోందంటే మనసులో ఆశల వెలుగులు నింపుకోవడానికి ప్రయత్నించాలి..

 

జీవితాన్ని కాంతిమయం చేసుకోవాలి..

కామెంట్‌లు లేవు: