28, సెప్టెంబర్ 2020, సోమవారం

61వ పద్యం


శా.  

అంతా సంశయమే శరీరఘటనం బంతా విచారంబె లో

నంతా దుఃఖపరంపరాన్వితమె మేనంతా భయభ్రాంతమే

అంతా నాంత శరీర శోషణమె దుర్వ్యాపారమే దేహికిన్

చింత న్నిన్ను దలంచి పొందరు నరుల్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: