28, సెప్టెంబర్ 2020, సోమవారం

కష్టావృత్తిః పరాధీనా కష్టో వాసో నిరాశ్రయః

 కష్టావృత్తిః పరాధీనా కష్టో వాసో నిరాశ్రయః

నిర్ధనో వ్యవసాయశ్చ సర్వకష్టా దరిద్రతా



పరాధీనమైన బ్రతుకు కష్టం. ఆశ్రయం లేని నివాసం కష్టం. ధనం లేని పరిశ్రమ కష్టం. దారిద్ర్యంలో అంతా కష్టమే.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: