28, సెప్టెంబర్ 2020, సోమవారం

అగణిత మణిపూర నిలయ!

 కం. అగణిత మణిపూర నిలయ!


జగతిని నడిపించు నట్టి జననివి తల్లీ!


నిగమాంత వేద్య! జన భా


స! గుడాన్న ప్రీత మానస! దయను గనుమా!🙏


అమ్మకు పాదాభివందనము చేయుచు🙏

కామెంట్‌లు లేవు: