28, సెప్టెంబర్ 2020, సోమవారం

విష్ణు నామం గుర్తు U ఆకారం. దీనినే శక్తి యూనివర్సల్

 విష్ణు నామం గుర్తు U ఆకారం. దీనినే శక్తి యూనివర్సల్ ఎందుకు వాడాలి. పరిశీలిద్దాం. యిది విషు విష్ణు తత్సమాన ప్రకాశవంతమైన కాంతి లక్షణమని యిది యే జీవాభిర్భవమునకు మూలమని అది అనంతమై వ్యాప్తి చెందినదని తెలియును. దీనికి మూలం ఈ అనే చైతన్యం, దానికి మూలం కనిపించని ఈ అనే శక్తి యే. యిది ఈ అనే ఈశ ఈశ్వర సంబంధించినది. దానిని కనుబొమల మధ్యను ధరించుట కారణము చూచిన వెంటనే మన దృష్టి ఎదుటి వ్యక్తి యీ స్థానం ముననేమి కేంద్రీకృత మగును. అందుకే దృష్టి దోషమును నివా రించును. తిలక్ ధారణ కుమారుడైన మూలమైన శ్లోకం కస్తూరి తిలకం... దీని గుర్తు సాంకేతికంగా యురేనియంనకు పిలుచుట అది ఎమ్ అనే మెటీరియల్ తో వుంది. కాని దాని శక్తి తెలియదు. అది శుధ్ది చేసినగాని లక్షణము మనకు గోచరిం అటులనే మనం కూడా మన దేహమును దాని ఆశ్రయించియున్న శక్తిని శుధ్ది చేయవలెను బాహ్య అంతర ములు రెండింటికినమూలం నామ దాని శక్తిని సాధన చేయుటే ఙ్ఞానాన్ని. కొందరు కృష్ణ🌑 వర్షమును ధరించిన కొందరు ఎరుపు 🔴 కొందరు త్రిశూలముగ కొందరు దానినే మూడు గీతాలుగా. దేనికైనా మూడు అనే గుణ లక్షణమే. ఎందుకనగా రెండు ఎవరికీ తెలియదు. వాటి రెండు సగ భాగమే తెలియును అది మూడు గా అనగా సృష్టిలో మూడు ప్రధానమైన సూత్రము గతెలియును. పదార్ధ మునకు యత్ అణీయం అని వివరణ కలదు. దేనిని తెలియ వలెనే అదే అణువు యని ఆత్మ యని అది పదార్ధ మని దాని లక్షణము తెలియుటే ఙ్ఞానాన్ని తెలియును. క్షేత్ర గుర్తు కూడా యిది యే క్షేత్రమే సృష్టికి మూలమని తెలియును. పూర్ణమే యు ,ఎన్, అనే అక్రంులుగా మారినది వకటి షువ దీన గమనం ೧ అని తెలియును. అనగా ౦ రెండుగా మారి అని అధోకోణముగా మారినది. అప్పుడు ముందు వున్న పదార్ధ లక్షణముగల క్షేత్ర మైనది. అచ్చట పూర్వ రూపం యు తెలియుట లేదు మార్పు చెందినది కావున. యితర దేశములలో అనవసర తర్కములనుగూర్చియు ప్రసంగము లు వుండవు ఎక్కువ శాతం ఙ్ఞానమునకే సమయం వెచ్చించి. మనకు సంపాదన యే మూలం . దానికే సమయం ఎక్కువగా వెచ్చించుట. అనవసర కాలయాపన ఖర్చు మాని మౌనంగా శక్ని ధ్యానం ద్వారా తెలుసుకొనుటకు ప్రయత్నించుదాం. కాలం చాలా పరిమితమైనది.

కామెంట్‌లు లేవు: