మాండూక్యోపనిషత్:-
కప్ప నవమాసాలు ధ్యానం చేసుకుని, వర్షాకాలంలో బొరియల నుండి బయటకు వచ్చి కన్నీరు కార్చే ప్రాణులను ఓదారుస్తుంది. అలాగే ధ్యానులు, ఋషులు తాము సముపార్జించిన జ్ఞానాన్ని మానవాళికి అందిస్తారు. అజ్ఞానాన్ని తొలగించే ప్రక్రియను మాండూక్యోపనిషత్తు ద్వారా తెలుసుకుంటాం.
అజ్ఞానం రెండు రకాలు:-
1. అగ్రహణం - నేను 'ఆత్మ'ను అని తెలియకపోవటమే.
2. అన్యధా గ్రహణం - నేను ఏది కాదో దాన్నే నేను అనుకోవడం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి