13, అక్టోబర్ 2020, మంగళవారం

కృషిః

 చీయతే బాలిశస్యాపి సుక్షేత్రపతితా కృషిః

న శాలేః స్తమ్బకరితా వప్తుర్గుణమపేక్షతే.


ఎంత తెలివితక్కువవాడు చేసిన కృషి (వ్యవసాయం) అయినా మంచి క్షేత్రం (పొలం) లో జరుగుతే బాగా వృద్ధి పొందుతుంది. వరిమొక్క మంచి వెన్నులు వేసి బాగా పండడం అనేది నాటేవాని గుణం మీద ఆధారపడి ఉండదు.



కామెంట్‌లు లేవు: