🍃🌺మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటివారు.. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయ పడతారు..
🍃🌺ఈ జీవితం చాలా చిన్నది ఎంత కాలం వుంటామో, ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు..ఉన్న కొద్దీ రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం..
🍃🌺కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది..డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో అదుకుంటుంది..సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకోక సుస్థిర స్థానాన్నిస్తుంది..
🍃🌺శుభోదయం
🍇🌴🍇🌴🍇🌴🍇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి