ఇది జైపూర్ లోని మ్యూజియం లోని చిత్రపటం,
ఈమె కిరణ్ దేవి, మహారాణా ప్రతాప్ అన్న శక్తి సింగ్ కూతురు.
ఈమెను అక్బర్ ఒకరోజు మీనా బజార్ లో చూసి మోజుతో కిరణ్ దేవి ని తీసుకురమ్మని తన సైనికులను ఆజ్ఞాపించాడు.
ఆమెను తీసుకువచ్చిన తరువాత ,ఆమె
ఒక్కసారిగా దాచిపెట్టుకున్న కత్తిని తీసి అక్బర్ పీకల మీద పెట్టి,కింద పడవేసి క్షమాపణలు చెప్పించుకుంది.
ఇలాంటి ఎన్నో విషయాలను మనకు చెప్పకుండా దాచిపెట్టింది మన చరిత్ర కారులు,విద్యా వ్యవస్థ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి