గీర్వాణవాణి
వ శ్లోకం.
భావానువాదం
గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏
*58.సర్పః క్రూరః , ఖలః క్రూరః , సర్పాత్ క్రూరతరః ఖలః /*
*మంత్రౌషధ వశః సర్పః - కిము దుష్టో భయంకరః.//*
సర్పం క్రూరమైనది , దుర్జనుడూ క్రూరమైనవాడే. కానీ , సర్పం కంటే దుర్జనుడు మరింత క్రూరమైనవాడు. సర్పవిషప్రభావం మంత్రంతోనో, ఔషధంతోనో వశమౌతుంది. దుర్జనుని వల్ల ఏర్పడే ముప్పు భయంకరమైనది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి