🌸 *సుభాషితమ్* 🌸
శ్లో|| శ్స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోऽపి సన్।
కర్పూరః పావకః స్పృష్టః సౌరభం లభతేతరామ్॥
తా|| ఆపదలు ఎదురైననూ ఉత్తముడు తన నైజమును విడనాడడు. కర్పూరం అగ్నిచే దహించబడిననూ పరులకు సువాసన అందించుచున్నదిగదా!
*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*
*_అడ్మిన్ - సంస్కృతసుధాసింధువు_*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి