🕉️🌎🌞🏵️🌼🚩
*1. అన్నిటికీ ఆధారమైన ఆత్మ దేహంలో ఉంటుంది*
*కానీ అనుభవించలేదు*
*2..అనుభవించే జీవుడు ఏది తెచ్చుకోని అనుభవించడు*
*ఇంద్రియాలు తెచ్చి పెడితే అనుభవిస్తాడు*
*3. ఇంద్రియాలు స్వయంగా ఏది తెచ్చి పెట్టుకోవు మనసు ఏది కోరుకుంటే అది తెచ్చి పెడతాయి*
*4. మనసు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనిషి అక్కడికి పరిగెత్తాడు.*
*5. ఏమీ లేకున్నా అంతా నేనే చేస్తున్నాను*
*అంత నేనే అనుభవిస్తున్నాను*
*అని అనుకోవడమే*
*అజ్ఞానం భ్రమ బ్రాంతి మాయ.*
🕉️🌞🌎🏵️🌼🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి