1. అన్నిటికీ ఆధారమైన ఆత్మ దేహంలో ఉంటుంది
కానీ అనుభవించలేదు
2..అనుభవించే జీవుడు ఏది తెచ్చుకోని అనుభవించడు
ఇంద్రియాలు తెచ్చి పెడితే అనుభవిస్తాడు
3. ఇంద్రియాలు స్వయంగా ఏది తెచ్చి పెట్టుకోవు మనసు ఏది కోరుకుంటే అది తెచ్చి పెడతాయి
4. మనసు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనిషి అక్కడికి పరిగెత్తాడు.
5. ఏమీ లేకున్నా అంతా నేనే చేస్తున్నాను
అంత నేనే అనుభవిస్తున్నాను
అని అనుకోవడమే
అజ్ఞానం భ్రమ బ్రాంతి మాయ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి