*చేతః స్థితం చింతక చింతనీయం, చింతాహరం చింతితపారిజాతమ్*
*అచింతనీయం బహుచింతయేఽహం, తమేవ రామం భువనాభిరామమ్.*
*చింత* శబ్దమును గ్రహించి కవి చేసిన చమత్కారం.
(చిత్తమున నెలకొనినవాడు, భక్తులు సదా ధ్యానింపదగిన వాడు, చింత (విచారము)ను హరించువాడు, చింతించు వారికి పారిజాతము వంటివాడు, ఊహకు (ఆలోచనలకు) అందనివాడు, లోకమనోహరుడగు రాముని చింతిస్తున్నాను.
సేకరణ & సమర్పణ...
డా. మునిగోటి సుందర రామ శర్మ, మదనపల్లె.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి