12, అక్టోబర్ 2020, సోమవారం

మరణించేవరకు పయనించాలి

 🌹🌹🌹🌷🌷🌺జీవితం పరుగు పందెం కాదు కొంచం దూరం పరుగెత్తగానే ముగియటానికి... మరణించేవరకు పయనించాలి.. ఇక్కడ గెలుపుఓటములతో పనిలేదు.. పాల్గొంటున్నామా లేదా అనేది ముఖ్యం... 

ఆకలి నిద్ర ఇవే మనిషి బ్రతుకడానికి దేవుడు సృష్టించిన అవసరాలు... మిగతావన్నీ మనిషి తనకుతాను సృష్టించుకున్న అవసరాలు మాత్రమే.. 

కోల్పోవడములో ఉన్న బాధ తెలిసినవాడు పక్కవాడిని దోచుకోడు... ఇవ్వడములో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు... దోచుకోలేని ధనం మంచితనం అయితే, దాచుకోలేని ధనం ఆనందం. 

ఒక్క అబద్దం వల్ల కోల్పోయిన నమ్మకం వేయి నిజాలు చెప్పిన రాదు 

శుభోదయం. 

When you feel whole world is standing against you... 

Turn around and take a selfie 

You will find whole world is behind you.. 

Good morning.

 మీ

అంకం బాలు నేత

🌹🌹🌹🌺🌺🌷🙏

కామెంట్‌లు లేవు: