🌼🌿మహా శివుని యొక్క అష్టమూర్తి నామాలు...🌼🌿*
1. ఓం భవాయ దేవాయ నమః
2. ఓం శర్వాయ దేవాయ నమః
3. ఓం ఈశానాయ దేవాయ నమః
4. ఓం పశుపతయే దేవాయ నమః
5. ఓం రుద్రాయ దేవాయ నమః
6. ఓం ఉగ్రాయ దేవాయ నమః
7. ఓం భీమాయ దేవాయ నమః
8. ఓం మహా తే దేవాయ నమః.
సహస్ర నామాలతో ను అష్టోత్తర శత నామాలతో ను పూజ చేయలేని వారు కనీసం ఈ ఎనిమిది నామాలతో నైనా మహా దేవుని పూజించవచ్చు.
ప్రతిరోజు ప్రదోష వేళలో ఈ నామస్మరణ సర్వ శుభప్రదము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి