12, అక్టోబర్ 2020, సోమవారం

*ఓం అస్థి సంస్థితాయై నమః.🙏*

 *ఓం అస్థి సంస్థితాయై నమః.🙏*

(శ్రీ లలితా సహస్ర నామములలో 516వ నామము)


కం. గణ్యంబుగ నీ పదములు


పుణ్యాత్ములె గాంచి వారు పూజింతురుగా.


గణ్యంబుగ నిన్ గొలిచెడి


ధన్యుఁడ నే *నస్థి సంస్థితా* నీ కృపచే🙏


అమ్మకు పాదాభివందనము చేయుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: