12, అక్టోబర్ 2020, సోమవారం

రాబోయే ఆపదలకు

 చిన్తనీయా హి విపదామాదావేవ ప్రతిక్రియా

న కూపఖననం యుక్తం ప్రదీప్తే వహ్నినా గృహే.



రాబోయే ఆపదలకు ముందుగానే ప్రతీకారం (తొలగించుకొనే ఉపాయం) ఏర్పాటుచేసుకోవాలి. ఇల్లుకి నిప్పు అంటుకొన్న తరువాత నుయ్యి త్రవ్వించుకోవడం యుక్తం కాదు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: