12, అక్టోబర్ 2020, సోమవారం

భగవంతుడా

 *దేహ బుద్ధ్యాతు దాసోస్మి*

 *జీవ బుద్ధ్యా త్వదంశకః*

*ఆత్మబుద్ధ్యా త్వమేవాహ* *మితిమే నిశ్చితామతిః*


ఓ భగవంతుడా, దేహ బుద్ధితో నేను నీ దాసుడను. జీవ బుద్ధితో నీ అంశను (బిడ్డను). ఆత్మ బుద్ధితో నీవే నేనై యున్నాను. ఇది నా నిశ్చితాభిప్రాయము.

కామెంట్‌లు లేవు: