14, మార్చి 2025, శుక్రవారం

చెట్లు కొట్టకండి

 చెట్లు కొట్టకండి 

ప్రతి కార్యంలో బట్టలబదులు పళ్ళ చెట్లు ఇవ్వండి.పశు పక్షాదులు బతుకుతాయి.

ప్రతిచెట్టు దైవస్వరూపాలే.

తోట్లల్లో నీరు ఉంచండి. వేసవిలో పక్షులు తాగుతాయి.

ప్రాణాలు నిలబెట్టండి.

అదే దైవకార్యం. 🙏

కామెంట్‌లు లేవు: