14, మార్చి 2025, శుక్రవారం

తేటగీతి

 ☘️శ్రీకృష్ణస్తుతి🙏


తేటగీతి పద్యము


పాండుపుత్రుల గాచిన పరమపురుష

మాధవా మమ్ముగావగా

మౌనమేల

 పార్థసారథి వైనట్టి పద్మనాభ

దివ్యమౌ నీదుచరణాలే దిక్కుమాకు🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: