శ్రీభారత్ వీక్షకులకు వసంతోత్సవ శుభాకాంక్షలు.🌹 రంగుల పండుగ.. హోలీ.. వసంతోత్సవం.. ఇలా ఏ పేరుతో పిలిచినా అది ఆనందాల పండుగ. కవులకు చాలా ఇష్టమైన వేడుక. కాళిదాసు మొదలు ఎందరో కవులు ఈ వసంతోత్సవానికి పులకించి చక్కని వర్ణనలతో రసానందాన్ని పంచారు. ఈ వసంతోత్సవం, హోలీ పండుగలు ఎలా మొదలయ్యాయో చక్కగా వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. కాముని పున్నమి అని కూడా ఈ పండుగను అంటారు. ఆ విశేషాలన్నీ వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి