14, మార్చి 2025, శుక్రవారం

కంద పద్యము

 ☘️అశోక వనములో హనుమ సీతాదేవికి రామ కథను వినిపించు సందర్భము

 

 కంద పద్యము 


 కనియెన్ సీతను వనమున హనుమయు రామ కథనిక నుహర్షముతోడన్

 జనకజకును వినిపించగ వినియునునంతట ధరణిజ విస్మయ మొందెన్


సాహితి శ్రీ జయలక్ష్మి

కామెంట్‌లు లేవు: