🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️చాలా సార్లు మనము సమస్యలను అతిగా అంచనా వేస్తాము మరియు మన సామర్థ్యలను తక్కువగా అంచనా వేస్తాము.. మన మీద మనకి విశ్వాసం ఉంటే మాత్రమే ఈ రెండింటిని సరిగా అంచనా వేయగలుగుతాము🏵️జీవితంలో ఎప్పుడూ ఏది రావాలో అప్పుడే వస్తుంది.. ఎంత కాలం మనతో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది.. దేన్ని మనం ఆపలేము... మన చేతిలో ఉన్నది ఒక్కటే.. మనతో ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకొని జీవించడం🏵️ఎప్పుడైతే మనము ఆశించడం అపి అంగికరించడం మొదలు పెడతామో అప్పుడే మన జీవితం మెరుగుపడినట్లుగా అనిపిస్తుంది..జీవితంలో ఏవీ మన వెనుక రావు.. మనము సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప..మనం సంపాదించింది ఏదీ మనది కాదు..ఒక మంచితనం ఎదుటి వారి హృదయంలో ప్రేమ తప్ప🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి