9, సెప్టెంబర్ 2020, బుధవారం

శ్రీఅనిరుద్ధాష్టకం


1) నమో భగవతే అనిరుద్ధాయ
   శ్రీప్రద్యుమ్నరుక్మావతీఆత్మజాయ
   శ్రీరోచనాప్రియవల్లభాయ
   శ్రీవజ్రనాభజనకాయ ||

2) నమో భగవతే అనిరుద్ధాయ
   వరాహప్రతీకస్వరూపాయ
   శ్రీఉషాప్రియవల్లభాయ 
   ధరిత్ర్యోద్ధారకక్రోడస్వరూపాయ ||




3) నమో భగవతే అనిరుద్ధాయ
   భక్తాభీష్టవరప్రదాయకాయ
   పంచమహాపాతకనాశనాయ 
   సుబ్రహ్మచర్యస్థితిప్రదాయకాయ ||

4) నమో భగవతే అనిరుద్ధాయ
   సర్వదుఃఖప్రశమనాయ
   గోచారరీత్యాసంభవప్రభావశమనాయ
   ఆరోగ్యసుఖభోగభాగ్యప్రదాయకాయ ||






5) నమో భగవతే అనిరుద్ధాయ
   ముక్తాహారవనమాలాధరాయ
    ఉదాదిత్యసంకాశమకరకుండలాఢ్యాయ
   విరించికామజనకాయ ||

6) నమో భగవతే అనిరుద్ధాయ   
   శంఖచక్రగదాపాంచజన్యధరాయ
   సకలభూతనివాసకాంతిపుంజాయ
   భయాందోళనాతప్తజీవోపశమనాయ ||






7) నమో భగవతే అనిరుద్ధాయ
   కౌండిన్యవరప్రదాయకాయ
   కేతకీకుసుమప్రియాయ
   అనంతకల్యాణగుణనిధానాయ ||

8) నమో భగవతే అనిరుద్ధాయ
   నిత్యానందవరప్రదాయకాయ
   పుణ్యశ్రవణకీర్తనప్రియాయ
   ధర్మార్థకామమోక్షప్రదాయకాయ ||

   సర్వం శ్రీఅనిరుద్ధదివ్యచరణారవిందార్పణమస్తు

కామెంట్‌లు లేవు: