9, సెప్టెంబర్ 2020, బుధవారం

పాపోహమ్

1.పూజంతా అయ్యాక చివరలో
 పాపోహమ్,పాప కర్మాహం, పాపాత్మా పాప సంభవః.
అంటాము కదా ఎందుకు.ఆ శ్లోకం అర్థం మీకు తెలుసా...

2.మనం చేసిన పాపాన్ని ఎప్పటికప్పుడు ఎలా పొగొట్టుకోవాలి.

3.ఎటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు.

4.కర్మలను ఏవిధంగా ఆచరించాలి.

5.మన అందరం పరమాత్మ స్వరూపంకదా,పరమాత్మ సంతానం
పాపాత్ములు ఎందుకు అవుతారు..
మరి ఈ శ్లోకం ఎందుకు చదువుతున్నాము

6.సత్వ,రజో, తమో గుణాలను బట్టి ఏ విధంగా జన్మిస్తామో తెలుసా.

మనం ప్రతి రోజు,ఏ పూజ చేసినా,వ్రతం చేసినా చివరలో పాపోహమ్ ,పాప కర్మాహం...అనే శ్లోకం ఎందుకు చదవాలి అనే విషయాన్ని తప్పక తెలుసుకోండి.మనం ప్రతి రోజు చేసే పనులు ఎందుకు చేస్తున్నాం వాటి వెనుక ఉన్న పరమార్ధం ఏమిటో తెలుసుకొని ఆచరిస్తే ఇంకా మంచి ఫలితాలను పొందవచ్చు.

కామెంట్‌లు లేవు: