తెలుగు అక్షరమాల శబ్ద పరిశీలన. చ ఛ వీటి శబ్ద లక్షణములు చిత్ అనగా మనస్సని తెలియును. చిత్ అనేది రూపం పరిశీలించిన మనస్సు కనపడదు కాని దానిని ఎలా తెలియవలెనని. పరిశీలిద్దాం. పదార్ధము లేని అనగా రూపంలేని మనస్సు అగ్ని వలన రూపం దాల్చును.ఛందస్సును కాంతి లక్షణముగా మనకు తెలియును. అదియును శబ్ద లక్షణమే ఛందస్సు. అన్ని మంత్రాలకు ఛందస్సు లేదు. వక్క గాయత్రీకి తప్ప. ఎందుకనగా మంత్ర అక్షరములు శక్తి పరిణామక్రమమును తెలియజేసినది.వేదంలో అచ్చిద్రమనే ప్రకరణం కూడా కలదు. యిది సమస్త అగ్ని ని ప్రజ్వలింప చేయుటకు శబ్దములచేతనేయని తెలియును. అగ్ని చైతన్యము ఛిద్రమని, ఛిద్రమైనగాని అగ్ని లక్షణము తెలియదు. అట్లు ఛిద్రమైనదే ఛందస్సు గా శబ్ద లక్షణము తెలియుట. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి