9, సెప్టెంబర్ 2020, బుధవారం

కాలంఘోషపదం-

    కాళోజీదృక్ఫధం.
*మడికొండపుట్టుకనీదైనా, మనిషిగొడవ జీవనమైనా,
బతుకంతాసమాజంకోసం,
బతికించిన అక్షరంకాగాడాలై,
ఒట్టినరుడి ఆరాటంగామిగలక,
గట్టి పౌరుడిగ పోరాటప్రజాకవి,
ఉద్యమంగుండె,స్వదేశీస్వరమై,ఉత్తేజఊపిర్లతొలిపొద్దుకాళోజీ.జీవనగంగప్రవాహతెలంగానం,వేదనవేదం,కోరికమనగొడవగా,
రణప్రాణంఅమరవీరవిహారంగా,జనంజగమై,జీవనత్యాగరాగం.పోటీపడుకాటులాడన్నకాళోజీ,రాజనీతినేకాదుప్రజాభీతికోరికై,కాళోజీ బతికేఉంటాడుశిబిలా, కాలాతీతకవిగాస్మరణీయుడై.
*శతాబ్దభావనజాతిసంకల్పం,
అక్షరరూపలక్షమెదళ్ళకదలికనే.
నిరాశతోఉదయాల్నికాదనకన్న,దురాశయైహృదయంకాలనీకన్నా,
సాగిపోయేజీవితంస్వాభిమానం,
గద్దెదౌర్జన్యాలపైగర్జించినగళమై,
అక్షరలక్ష్యం,కలంశస్త్రాలస్ఫూర్తి,
కాలంనేత్రాలకాంతిసూక్తందీప్తి,
ప్రజాకవిత్వంరక్షణకాళోజీశక్తి.
*వేదుల శ్రీరామశర్మ'శిరీష',
కాకినాడ.986605022

కామెంట్‌లు లేవు: