*ఓడిపోతే* గెలవడం నేర్చుకోవాలి ,
*మోసపోతే* జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ,
*చెడిపోతే* ఎలా బాగుపడలో నేర్చుకోవాలి ,
*గెలుపును* ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే
*ఓటమిని* ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే
*గొప్ప వారు* నేస్తమా !
*రాత్రికి* పడు కుంటే తెల్లారి లేస్తామన్న
*నమ్మకంలేని* బతుకులు మనవి ! *ప్రాణం* ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
*ధర్మంగా* ఒక్కరోజు బతికినా చాలు ఈ
*జన్మకు* అర్థమే మారిపోతుంది .
ఎవరో *వస్తారు* ఏదో *చేస్తారు* ఇవన్నీ వట్టి *మాటలే మిత్రమా* ! నీ కోసం ఎవరు *రారు* ఏది *చేయరు* నీ కోసం నువ్వనుకున్నది *నువ్వే* చేయ్ అది *ప్రయత్నం* అయినా *పోరాటం* అయినా .
*అసూయ అహంకారం* ఇదొక భయంకరమైన *మానసిక వ్యాధి* ఈ వ్యాధి *సోకిన* వారు సుఖపడరు *ఇతరులను* సుఖపడనివ్వరు . ఇది సత్యం👌👍
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి