5, అక్టోబర్ 2020, సోమవారం

శుభోదయసుభాషితమ్

 🌹 🌹

శ్లోకః-

గజానాం మంద బుధ్ధిశ్చ

సర్పాణా మతి నిద్రతాl

బ్రాహ్మణానా మనేకత్వం

త్రిభిర్లోకోపకారకమ్ll


భావము-

 ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వలన లోకోపకారం జరుగుతోంది కదా !

కామెంట్‌లు లేవు: